NDL: ఆత్మకూరు పట్టణంలో శనివారం వైసీపీ ఇన్‌ఛార్జ్ శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరులో వైసీపీ సమావేశం


