హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిట్యాల‌లో ఏచూరి సీతారాం వర్ధంతి

NLG: చిట్యాలలో సీపీఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారాం ఏచూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, నేతలు శీల రాజయ్య, కత్తుల లింగస్వామి, బొబ్బల సుధాకర్ రెడ్డి, అరూరి శ్రీనివాస్, బాబురావు పాల్గొన్నారు.