NDL: మహానంది గ్రామానికి చెందిన గోగుల వెంకటేశ్వర్లు వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా పరిస్థితి విషమించి శనివారం మృతి చెందినట్లు ఎస్సై రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి!


