MNCL: జిల్లా TPCC ఎస్సీ సెల్ కార్యదర్శిగా నాగుల రాజ్ కుమార్ నియమితులయ్యారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పైడిమల నర్సింగ్ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ అభివృద్ధితోపాటు దళిత వర్గాల అభ్యున్నతికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేల సహకారంతో తనవంతు సేవలు అందిస్తానని రాజ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
TPCC-SC సెల్ జిల్లా కార్యదర్శిగా రాజ్ కుమార్


