MDK: బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. 18-55 ఏళ్ల మహిళలు సెప్టెంబర్ 15లోగా tgobmms.cgg.gov.inలో అప్లై చేసుకోవాలన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, టైలరింగ్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం


