హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

MNCL: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ గర్మిళ్ళ జోన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్రం లభించిందని తెలిపారు.