MDK: టేక్మాల్ మండలం పాల్వంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందాడు. ఆయన మృతి పట్ల మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు తీవ్ర సంతాపం తెలిపారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తెలంగాణ
శ్రీనివాస్‌రెడ్డి మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు


