హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాసభకు కరీంనగర్ దళిత జర్నలిస్టులు

KNR: హైదరాబాద్ కోఠిలోని బీసీసీఈ భవనంలో జరగనున్న మాదిగ జర్నలిస్టుల ఫోరం మూడో మహాసభకు కరీంనగర్ జిల్లా దళిత జర్నలిస్టులు తరలివెళ్లారు. టీఎంజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోట్ల సదానందం, ఉపాధ్యక్షుడు మొలుగూరి తిరుపతి, సీనియర్ జర్నలిస్టు మైలారం ప్రేమ్‌కుమార్‌తో పాటు నమిండ్ల రాజేశ్వరరావు, కండె కర్ణాకర్, సంఘాల వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.