SDPT: లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి సుదర్శన్ తెలిపారు. శనివారం సిద్దిపేటలో లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీపడటం వల్ల సమయం, డబ్బు ఆదా అవ్వడంతో పాటు రెండు కుటుంబాల మధ్య సామరస్యం పెరుగుతుందన్నారు. వివాదాలు వీడి సమాజంలో కలిసిమెలిసి ఉండేందుకు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: లోక్ అదాలత్‌తో కేసుల త్వరిత పరిష్కారం: జడ్జి


