KNR: సైదాపూర్ మండలం పెర్కపల్లిలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. క్లస్టర్ ఇంఛార్జి మురళీధర్ ఆధ్వర్యంలో 40 మంది రైతులు పాల్గొన్నారు. ద్రవ జీవామృతం, కషాయాలు, అగ్నిస్తం తయారీ, వినియోగ పద్ధతులను ప్రత్యక్షంగా వివరించారు. పత్తిలో పురుగులు, తెగుళ్ల నియంత్రణకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు.
తెలంగాణ
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన


