SDPT: నంగనూరు మండలం కొండంరాజ్పల్లి సబ్‌స్టేషన్‌లో రైతుల ఆందోళన తీవ్రమైంది. 24 గంటల నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ కోరుతూ ఆపరేటర్‌ను బంధించి ధర్నా చేపట్టారు. కొండంరాజ్పల్లి, ఘనపూర్, ఖాతా, గట్లమల్యాల్ గ్రామాల రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు
తెలంగాణ
వ్యవసాయ విద్యుత్ కోరుతూ సబ్‌స్టేషన్ ముట్టడి


