హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చిన్న నేరాలకు ప్రత్యామ్నాయ పరిష్కారం

SRCL: వేములవాడ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెంపొందించడమే తెలంగాణ ప్రజా విశ్వాస బిల్లు లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శాసనసభలో బిల్లుకు మద్దతు తెలిపారు. కేంద్ర జన విశ్వాస్ చట్టం స్ఫూర్తితో చిన్నపాటి నేరాలకు జైలు శిక్షలకు బదులుగా జరిమానాలు, రాజీ వంటి ప్రత్యామ్నాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.