SRD: గణేష్ ఉత్సవ నిర్వాహకులు పోలీస్ పోర్టల్‌లో మండపం, నిమజ్జనం వివరాలు తప్పకుండా నమోదు చేయాలని సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని, భద్రతార్థం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మైకులకు ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
మండపాలను పోర్టల్‌లో నమోదు చేయాలి: SP


