హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జడ్జి

BDK: మణుగూరు మండలంలో జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ జడ్జి కంభపు సూరిరెడ్డి సూచించారు. ఇరుపక్షాల అంగీకారంతో కేసులు పరిష్కరిస్తే సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు. చెక్‌ బౌన్స్‌, ప్రమాద పరిహారం, కుటుంబ వివాదాలు, రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.