హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళితులను అవమానించడం తగదు: లోకేష్ యాదవ్

MBNR: మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో పీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాతృమూర్తిపై వ్యాఖ్యలను ఖండించారు. KCR ఫార్మ్‌హౌస్‌ను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దళితులను అవమానించడమేనని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల పట్ల అగౌరవాన్ని మానుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.