ADB: రైతాంగ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం AIKS రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉడుత రవిందర్ పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్‌లో కరపత్రం ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని, దళారీ వ్యవస్థను అరికట్టాలన్నారు. అలాగే, పత్తి, మొక్కజొన్నలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రైతాంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలి: AIKS


