ATP: గ్రామాలలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి: ఎమ్మెల్యే పరిటాల


