హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సచివాలయం లేక ప్రజలు ఇబ్బందులు'

SKLM: సచివాలయం వ్యవస్థ ఏర్పాటు అయి సుమారు పది సంవత్సరాలు అవుతున్నా నేటికీ నకరికట్టకం గ్రామంలో కార్యాలయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ శివారులో సచివాలయాన్ని ఏర్పాటు చేసిన పూర్తిస్థాయిలో అభినందన ఇక్కడ పంచాయతీ కార్యాలయంలోనే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ ప్రత్యేక భవన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.