హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి

ASR: అల్లూరి జిల్లాలో జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం గ్రామం వద్ద భారీ వర్షాలకు బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీని కారణంగా, గిరిజనులు నిత్యావసర సరుకులు, రవాణా, వైద్య సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బ్రిడ్జిపైనే 75 గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గిరిజనుల డిమాండ్ చేస్తున్నారు.