హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 27న జిల్లాస్థాయి పోటీలు

CTR: చెకుముకి మండల స్థాయి విజేతలకు ఈ నెల 27న చిత్తూరులోని విజయం ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి సంబరాలు నిర్వహించనున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ శివప్రసాద్ వెల్లడించారు. పాఠశాల స్థాయిలో 20 వేలకు పైగా విద్యార్థులు పాల్గొనగా, 28 మండలాల్లో మండల స్థాయి పోటీలు పూర్తి చేసినట్లు ఆయన తెలియజేశారు.