VSP: జీవీఎంసీ పరిధిలోని 9వ వార్డు వెటర్నరీ కాలనీలో రహదారులన్నీ బురదమయంగా మారిపోయాయి. మూడు నెలలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టగా రోడ్డు మధ్యలో తీసిన మట్టి చెల్లాచెదురుగా మారి కురుస్తున్న వర్షానికి బురదమయంగా మారింది. పనులు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ సమస్య ఎదురైయిందని స్థానికులు తెలిపారు. సమస్య పరిష్కరించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'బురదమయంగా వెటర్నరీ కాలనీ రహదారి'


