NLR: మంత్రులకు CM చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఫైళ్లను పరిష్కరించేందుకు మంత్రులు తీసుకున్న టైంను బట్టి ర్యాంకులు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ 6వ స్థానంలో నిలిచారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 157 ఫైళ్లను 4 రోజుల 42 నిమిషాలు సమయం తీసుకోవడంతో 21వ ర్యాంకు సాధించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా మంత్రుల ర్యాంకులు ఇవే..!


