ప్రకాశం: సింగరాయకొండలో ఓ తల్లి తనకు న్యాయం జరగాలని దీక్షకు పూనుకుంది. కొన్ని రోజుల క్రితం శ్రీ చైతన్య స్కూల్‌లో కుమారుడు త్వౌశిక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ యాజమాన్యం వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి మౌలాబీ స్కూల్ ముందే 20 రోజులుగా నిరసన చేపట్టింది. అధికారులు స్పందించకపోవడంతో ఆమె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
ఆంధ్రప్రదేశ్
న్యాయం జరగాలని తల్లి ఆత్మహత్యాయత్నం


