VZM: విజయనగరం బొబ్బిలి ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ప్రయాణికులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. వర్షం పడినప్పుడు గుంతలలో నీరు నిలిచి ఉండడం వలన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకొవాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వానంగా బొబ్బిలి ప్రధాన రహదారి!


