ATP: తాడిపత్రి వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యాచరణపై చర్చించారు. ఈ పోరులో వైసీపీ విజయమే ధ్యేయంగా పనిచేయాలని, నియోజకవర్గంలో పార్టీని గెలిపించాలని నాయకులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ విజయమే ధ్యేయంగా పనిచేయాలి: కేతిరెడ్డి


