హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు

కోనసీమ: అయినవిల్లి(M)లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో శనివారం ఉదయం వివిధ పనులకు వెళ్లే వాళ్ళు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. భారీ వర్షానికి పల్లపు రహదారులు జలమయం అయ్యాయి. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.