హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ కోతలతో.. తప్పని తిప్పలు

VZM: విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి సరఫరా నిలిపివేస్తున్నారని వాపోతున్నారు. ఉత్పత్తి, ట్రాన్స్ఫార్మర్స్ సమస్య అంటూ కోతలు విధిస్తున్నారని, నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.