VSP: భీమిలి మండలం చిప్పాడ పరిధిలో ఇవాళ ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. రహదారిపై లారీ పడిపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అదుపుతప్పి బోల్తా పడిన ఇసుక లారీ


