E.G: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నటిస్తున్న సినిమా చిత్రీకరణ ఈ నెల 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ మేరకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్రీకరణకు సంబంధించి ఇప్పటికే జైలు శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు పొందినట్లు సమాచారం. షూటింగ్ నేపథ్యంలో జైలు పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జైలులో బాలకృష్ణ సినిమా షూటింగ్


