ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో పాకిస్థాన్ డెబ్యూ ప్లేయర్ రజావుల్లా సంచలనం సృష్టించారు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆయన, రెండో ఇన్నింగ్స్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 63 బంతుల్లో 81 పరుగులు చేశారు. ఇందులో 9 సిక్సర్లు ఉన్నాయి. దీంతో టెస్టుల్లో 9వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 9 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
క్రీడలు
డెబ్యూలోనే వరల్డ్ రికార్డ్


