PPM: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈనెల 14వ తేదీ సోమవారం ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించినందున, జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
PGRS, రెవెన్యూ క్లినిక్ రద్దు.. కారణమిదే!


