AKP: నర్సీపట్నంలో ఏర్పాటు చేయబోతున్న 22 అడుగుల భారీ వినాయక విగ్రహం ఇవాళ ఉదయం పట్టణానికి చేరుకుంది. శ్రీ నూకాంబిక యూత్ ఆధ్వర్యంలో అబిడ్స్ సెంటర్‌లో నిర్వాహకులు ఈ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ప్రతి ఏడాది ఒక్కో అడుగు పెంచుకుంటూ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. 15 రోజుల పూజల అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నర్సీపట్నం చేరుకున్న గణనాథుడు


