పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ముందు 130 పరుగుల విజయలక్ష్యం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 449 పరుగులకు ఆలౌటైంది. అజాన్ అవైస్ (59), షాన్ మసూద్ (95), బాబర్ ఆజమ్ (76), రజాఉల్లా (81) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలంటే ఇంగ్లండ్ 130 పరుగులు సాధించాల్సి ఉంది.
క్రీడలు
ఇంగ్లండ్ టార్గెట్ 130


