కడప: రవీంద్రనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేడు ఉదయ 10 గంటల నుండి ఫాతిమా మెడికల్ కళాశాల, ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ జవాన్ ఎ.క్యూ. జవాద్ తెలిపారు. శిబిరంలో వైద్య పరీక్షలతో పాటు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత మెగా వైద్య శిబిరం


