అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో శుక్రవారం రాత్రి స్కూటర్ ఢీకొని ప్యారా నగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు ఆఫర్ అఫాన్ తీవ్రంగా గాయపడ్డాడు. టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో ప్రమాదం జరిగింది. స్థానికులు బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు వెళ్లాలని వైద్యులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్కూటర్ ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు


