హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదృష్టం అంటే ఈమెదే!

NLR: వార్డు వాలంటీర్‌గా ఉన్న గోపారం వెంకటరమణమ్మ అదృష్టం వరించి ఆత్మకూరు మున్సిపల్ ఛైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. వాలంటరీగా ఉన్న ఈమె వైసీపీ తరఫున తన వార్డులో కౌన్సిలర్గా పోటీ చేసి విజయం సాధించారు. అధిక వార్డులు గెలుచుకున్న వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికలో అప్పటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యతనిస్తూ వెంకటరమణమ్మను ఛైర్ పర్సన్‌గా ప్రకటించారు.