TPT: దొరవారిసత్రం ఎమ్మార్వో కార్యాలయంలోని పాత దస్త్రాలు, రికార్డులను భద్రంగా భద్రపరిచేందుకు ఎమ్మార్వో రాజేంద్ర ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తన సొంత నిధులతో 30 ర్యాక్‌లను కొనుగోలు చేశారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు దస్త్రాలను వేర్వేరుగా క్రమబద్ధీకరించి, ర్యాక్‌లలో భద్రపరుస్తున్నారు. రికార్డులు పాడవకుండా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రికార్డుల భద్రతకు దొరవారిసత్రం ఎమ్మార్వో చర్యలు


