బాపట్ల -అప్పికట్ల మధ్య సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనానికి పాల్పడిన నిందితుడు కిషన్‌సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు రైల్వే డిఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. బాపట్ల స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడిస్తూ, హర్యానాలోని సింఘూల్ గ్రామంలో నిందితుడిని నేరుగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతనికి గతంలోనూ పలు రైలు చోరీలతో సంబంధం ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైల్‌లో దొంగతనం.. హర్యానా వ్యక్తి అరెస్ట్!


