ఏలూరు: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వినాయక చవితి గణేశ్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ అనుమతులు పొందాలని ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ తెలిపారు. పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు స్థలాన్ని పరిశీలించిన అనంతరం డిజిటల్ NOC జారీ చేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గణేశ్ మండపాలకు అనుమతులు తప్పనిసరి'


