NTR: రాష్ట్రంలో 10 క్రిటికల్ కేర్ బ్లాక్స్, 14 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను శనివారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు కలిసి ప్రారంభించనున్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మాణం పూర్తయిన క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ప్రారంభం కానుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేడే క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం..!


