ప్రకాశం: నిబంధన కలిగిన వ్యక్తి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు అని మాజీ మంత్రి సురేష్ కొనియాడారు. శుక్రవారం రాత్రి కొండపిలోని వైసీపీ కార్యాలయంలో ఇటీవల శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తుమాటి మాధవరావుకు సన్మానాన్ని నిర్వహించారు. పార్టీని కనిపెట్టుకొని ఉన్నవారికి ఉన్నత పదవులు పొందుతారు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిబద్ధత కలిగిన వ్యక్తి తుమాటి మాధవరావు'


