కోనసీమ: ఆత్రేయపురం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆన్‌లైన్‌లో బుక్ చేసిన రూ.1,116, రూ.200 దర్శన టికెట్లను భక్తులకు అదనంగా విక్రయిస్తున్న ముగ్గురిని ఆత్రేయపురం పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. EO ఫిర్యాదు మేరకు యర్ర సత్యనారాయణ, లోంక వెంకట సురేష్, కోరాడ త్రినాథ్ సాయిలను అదుపులోకి తీసుకుని, కొత్తపేట జేఎఫ్‌సీఎం కోర్టుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో ఆన్‌లైన్ టికెట్ మోసం.. ముగ్గురు అరెస్ట్


