ATP: రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇప్పటికే అనారోగ్యంతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు అర్ధరాత్రి వేళల్లో గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. విద్యుత్ లేక ఆసుపత్రి వార్డుల్లో చీకటి అలుముకోవడంతో పాటు దోమల బెడద కూడా తీవ్రంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అర్ధరాత్రి కరెంట్ కట్.. వార్డుల్లో చీకట్లు


