ELR: జిల్లా పరిషత్లోని 48 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాలను శుక్రవారం ప్రచురించినట్లు జడ్పీ ఇంఛార్జ్ సీఈవో జి.వి.కె. మల్లికార్జునరావు తెలిపారు. జడ్పీ కార్యాలయంలో జాబితాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ZPTC సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ జాబితాలను ప్రచురించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జెడ్పీటీసీ ఓటర్ల జాబితా ప్రచురణ


