CTR: సీఎం చంద్రబాబుపై మాజీ వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. 1995-2004 మధ్య ఉమ్మడి ఏపీలో 1,250 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారని అన్నారు. ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన 'వాటర్‌మెన్' బిరుదు ఎగతాళి కోసమేనని వ్యాఖ్యానించారు. తిరుమల డ్యాంలలో నీటి నిల్వలు తగ్గుతున్నాయని, ఎల్‌నినోపై కూడా సెటైర్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'వాటర్‌మెన్' బిరుదుపై CBNకు భూమన సెటైర్లు


