కడప: జిల్లాలో మిషన్ సురక్ష కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు దిశాకు రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రశంస అవార్డు లభించింది. డీఎంహెచ్‌వో డాక్టర్ యుగంధర్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రవిబాబుకు విజయవాడలో అవార్డు అందజేశారు. జిల్లాలో మిషన్ సురక్షలో మొదటి, మూడవ 95 లక్ష్యాలను సాధించినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కడప దిశాకు రాష్ట్రస్థాయి అవార్డు..!


