హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలి'

WG: వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని రూరల్ సీఐ బి. శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఉత్సవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు. లౌడ్ స్పీకర్ల వినియోగం గురించి పలు సూచనలు చేశారు.