W.G: పీచుపాలెం మున్సిపల్ హైస్కూల్‌ను శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని, పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పీచుపాలెం పాఠశాలలో ఎమ్మెల్యే తనిఖీ


