KDP: వినాయక మండపాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని APSPDCL సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. మండపాలను విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఏర్పాటు చేసి, అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతో విద్యుత్ అలంకరణలు చేయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక మండపాల్లో జాగ్రత్తలు పాటించాలి'


