హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాతృ, శిశు మరణాలపై సమీక్ష!

BPT: మాతృ, శిశు మరణాలను సమగ్రంగా సమీక్షించాలని జిల్లా వైద్యాధికారి విజయమ్మ సూచించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర ప్రసూతి సేవలు అందించాలని, గర్భిణులకు వైద్య సేవలను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన మాతృ మరణంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సూచించారు.